Monday, March 17, 2014

హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారా?

► APSRTC బస్సుల రిజిస్ట్రేషన్ నంబర్లలో z వుండటం వెనక కారణం తెలుసా?
► హాలీ సిక్కా, బెల్లా విస్తా అంటే ఏమిటో విన్నారా?
► స్వర్గధామం అదే వుద్దేశ్యంతో ఇర్రం మంజిల్, ఎర్రమంజిల్ అయ్యింది.
► తొలి ఉర్దూ కవయిత్రి --- మాహలఖాబాయి "చందా" గురించి తెలుసుకోవాలా?
► ‘బాబ్-ఎ-హుకూమత్’ సచివాలయంగా ‘షా మంజిల్’ రాజ్ భవన్ గా ఎలా మారింది?
► కచ్ తెగ పేరుమీదుగా కాచిగూడానా?
► నిజాం వాడిన రోల్స్ రాయిస్ కారు ఇప్పుడెక్కడుంది?
► ‘కార్వా’ అంటే వ్యాపారం కోసం వచ్చి పోయే కూడలి
► పార్శీలు ఆరాధించే అగ్ని దేవాలయం(1904) హైదరాబాద్‌లో ఎక్కడుంది?
► హైదరాబాద్ చుట్టూ గోడ వేరు వేరు చోట్ల ద్వారాలూ వున్నాయా?
► మూసీ అంటే ముచుకుందా నదా? దానికి ఎన్నిచోట్ట వారధులున్నాయి?
► అరుదైన ఆఫ్రికన్ జాతి మహావృక్షం హైదరాబాద్ లో ఎక్కడుంది?
► మహాత్మా గాంధీనాటిన మామిడి చెట్టు ఇంకా హైదరాబాద్లో బ్రతికే వుందా?
► 1812లో మౌలాలీ కమాన్ కట్టడం వెనక కారణం ఏమిటి?

=== ఇటువంటి కొన్ని వివరాలు
హైదరాబాద్ చరిత్ర గ్రూపులో చూడండి. మరికొంత ఉపయుక్త సమాచారం వుంటే దయచేసి మిత్రులకోసం పోస్టు చేయండి.
ఆ సమాచారం దొరికే లింకు ఇది. గ్రూపుసెర్చ్ వాడటం ద్వారా కావలసిన ప్రదేశం కోసం వెతక వచ్చు లేదా స్క్రోల్ డౌన్.

No comments:

Post a Comment