Monday, March 17, 2014

భాగ్యనగరం హైదరాబాద్ గా మారిందట

లకడీకపూల్ అంటే కర్రల వంతెన, ప్యార్ కా పూల్ పురానా పూల్ అయ్యింది సరే దానివెనకున్న ప్రేమకథ తెలుసామీకు. కొన్ని ఉర్ధూపదాలు మరికొన్ని తెలుగు పదాలూ మరింకేవో మరో భాషా పదాలు ఆ ప్రదేశం తాలూకూ చరిత్రని చెపుతుంటాయి కానీ మనకే ఏమీ తెలియదు. తాజ్ మహల్ ప్రేమ చిహ్నం అయితే చార్మినార్ వ్యాధి తగ్గినందుకు గుర్తుగా కట్టిన చిహ్నం ఇలాంటి ఎన్నో విషయాలు చీకట్లోనే వుండి పోయాయి. అసెంబ్లీ భవనం నిర్మించి వంద సంవత్సరాలవుతోంది. అప్పటి ఫోటో ఎలా వుంటుంది. పాత ఫొటోలలో పాతజ్ఞాపకాలు తలచుకుందాం. ప్రాంతీయ వివాదాలకోసం కాదని మనవి.

► Place names are the expressions of human activity, progressive exploration and settlement of people." In Hyderabad, the names of places are by themselves a story — a rich part of history that gives ample insight into life and state of affairs, prevailing then

No comments:

Post a Comment